• రాత్రి పూట ఖచ్చితంగా  ఇవి పాటిస్తే మీ ముఖం అందం చెక్కు చెదరదు
  • ఎలాంటి గుర్తింపు ఐన సరే పోయిందా? సులువుగా కార్డు పొందాలంటే ఇదిగో మార్గం!
  • భోజనం చేసాక ఇలాగా మాత్రం అస్సలు చెయ్యకండి! చేస్తే అనారోగ్యం తొందరగా వస్తుంది
  • బరువు తగ్గాలి అనుకుంటున్నారా? అయితే వీటిని నీళ్ళల్లో నానబెట్టి త్రాగితే……..
  • శివుడి గుడిలో ప్రదక్షిణాలు చేస్తున్నారా? శివాలయంలో అన్ని దేవాలయల్లో లాగా ప్రదక్షిణం చెయ్యరాదు

కరివేపాకు వల్ల జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందని మీకు తెలుసా?

కరివేపాకు లేని కూరలు రుచి ఉండదు అవునా! రుచి మరియు మంచి వాసనా మాత్రమే కాదు, చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అది తెలియక మనలో చాలా మంది ఉప్మా, కూరలలో, పులిహోర, సాంబార్ వంటి వాటిలో వేసిన కరివేపాకును మనం ఎరిపరేస్తుంటాము. కానీ వీటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఇక నుండి కరివేపాకును ఎరిపరేయకుండా తింటారు. కరివేపాకులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ లు , మరియు విటమిన్ ‘B’, కెరోటిన్ వంటి పోషకాలతో పాటూ, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు. ఫైబర్, కెలోరీలు కూడా లభిస్తాయి. వీటితో పాటుగా కరివేపాకు తినటం…

Read More >>

ఆలివ్ ఆయిల్ మరియు ఉప్పు కలిపి ఇలా చేస్తే ఏమి అవుతుందో తెలుసా?

బాడీ పెయిన్స్ ను తగ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్ ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే వాటి వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి.  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా సహజ సిద్ధమైన పద్ధతిలో బాడీ పెయిన్స్ ను తగ్గించుకునేందుకు వీలుంది. అదేమిటో ఏమిటో ఇప్పుడు చూద్దాం.  కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను తీసుకుని దాంట్లో కొంత ఉప్పు వేసి బాగా కలపాలి. దీంతో మెత్తని పేస్ట్ వస్తుంది. ఈ పేస్ట్ను శరీరంపై నొప్పి ఉన్న చోటంతా రాయాలి. దీంతో నొప్పి తగ్గుతుంది. వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి, భుజాల నొప్పి వంటి వివిధ రకాల…

Read More >>

15 రోజుల్లో బరువు తగ్గాలి అని అనుకుంటే! ఒక స్పూన్ అల్లంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఈ విధంగా

బరువు పెరగకుండా బాడీని మెయింటెయిన్ చేయడం చాలా క్లిష్టతరమైన పని. శక్తిని ఇవ్వడానికి మాత్రమే తినాల్సిన ఆహార పదార్థాలపై అమితమైన ప్రేమను పెంచుకోవడమే ఇందుకు కారణం. పెరిగే వయసులో ఉన్న పిల్లలు, యువత ఎక్కువ మోతాదులో తింటుంటారు. అవి ఆరోగ్యకరమైనవి కాకపోవడంతో వారి శరీరాలు అనూహ్యమైన మార్పులకు లోనవుతున్నాయి. ఇలా పెరిగిన కొవ్వు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంటే ఇక ఏమాత్రం ఆందోళన అవసరంలేదు. వేగంగా బరువు తగ్గించే పవర్ పుల్ డ్రింక్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే కొన్ని పదార్థాలు మాత్రమే శరీరంలో మొండి కొవ్వులను కరిగించగలుతుతాయి. శరీరంలో అదనపు కొలెస్ట్రాల్ ను కింది డ్రింక్ తో…

Read More >>

ఇలా కనుక చేస్తే ఎంతటి ఆరోగ్యవంతులైన సరే 15 ఏళ్లలో చనిపోతారు

రోజూ గంటలపాటు కూర్చుని పనిచేస్తారా? ఏళ్ల తరబడి అలాగే పనిచేస్తున్నారా? అయితే.. ఇది మీకోసమే.. ఎందుకంటేఅలా కూర్చుని కూర్చుని చివరకు అలాగే పోతారని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పలు అంతర్జాతీయ పరిశోధనలు తేల్చిందేమంటే రోజుకు మూడు గంటలపాటు కూర్చునే వారితో పోల్చితే, 6 గంటలు అంతకన్నా ఎక్కువ సమయం కూర్చుని పనిచేసేవారు వచ్చే 15ఏళ్లలో చనిపోయే అవకాశాలు 40శాతం ఎక్కువగా ఉన్నాయట. అంటేకాదు రోజూ రెండు గంటలు అంతకంటే ఎక్కువసేపు అలాగే కూర్చుని ఉండటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ 20శాతం మేర తగ్గుతుంది. ఏళ్ల తరబడి గంటలపాటు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంపై పడిన ప్రతికూల ప్రభావాన్ని…

Read More >>

మహా ప్రజ్ఞాశాలి చానిక్యుడి ప్రకారం ఇలాంటి వ్యక్తులకి దూరంగా ఉంటె మనకు నష్టం జరగదు

కొన్ని విలక్షణమైన వ్యక్తిత్వాలు, మనస్తత్వం కలిగిన వ్యక్తులతో ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వీలైతే వారి నుంచి సాధ్యమైనంత దూరంగానూ ఉండాలి. దీనిని గనుక విస్మరిస్తే వారినుంచి మనకు కష్టాలు, నష్టాలు కలిగే ప్రమాదాలే ఎక్కువ. దీంతో మన జీవితంలో ఉన్న కొద్దిపాటి సంతోషం ఆవిరైపోతుంది. ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తుల నుంచి వీలైనంత దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే ఇటువంటి వారు ఇతరులు బాధపడుతుంటే లోలోపల ఆనందిస్తారు. కొన్ని సార్లయితే వారి ఆనందం బయటక్కూడా కనిపిస్తుంది. ఇక ఇందులోనే మహా క్రూయల్ నేచుర్ కొందరుంటారు. వీరైతే చుట్టుపక్కల వారికి ఎప్పుడూ కష్టాలు, నష్టాలు కలిగిస్తూ వారు బాధపడుతుంటే…

Read More >>

ద్రిష్టి దోషం ఇన్ని రకాలు ఉన్నాయని మీకు తెలుసా? మీకు దిష్టి దోషం కలగకుండా ఉండాలంటే ఇలాగా చేయచ్చు

నమ్మకం ఒక బలమైన శక్తి అంటారు. దిష్టిని కొందరు మూఢనమ్మకమని తీసిపారేస్తారుగాని చాలా మందికి దీనిపై అపారమైన నమ్మకం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనిస్తే మంచితనం, సహనశీలత్వంతో పాటు చెడూ, దురాశ కూడా కనిపిస్తాయి. చెడు వివిధ సంస్కృతుల్లో వివిధ రకాలుగా ఉండి అనేక రకాలైన ప్రభావాలని కలుగచేసేదిగా ఉంటుంది. అన్ని సంస్కృతుల్లో సాధారణంగా కనిపించే నెగెటివ్ ఎనెర్జీనే “కను దృష్టి దోషం” లేదా “దిష్టి దోషం” అంటారు. కపట బుద్ధితో చూసే చూపు వల్ల అనుకోని ప్రమాదాలో లేక ఇతర రకాలుగా నష్టమో జరుగుతాయని నమ్మకస్తుల ఉవాచ. ఒకరంటే శతృత్వం లేదా వారంటే పడకపోవడం…

Read More >>

రోజు ఉదయం పూట ఇది ఒక గ్లాస్ త్రాగితే ఎన్ని లాభాలో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు

ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు. తాగితే తాగారుగాని అంతకంటే ముందు గోరువెచ్చని నీళ్లు తాగాలని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయాన్నే పరగడపున వేడి నీళ్లు తాగితే అమోఘమైన ప్రయోజనాలు పొందవచ్చని స్టడీస్ చెబుతున్నాయి. సాధారణంగా ఉదయాన్నే నీళ్లు తాగాలనిపిస్తే చల్లటినీళ్లు తాగుతాం. వీటినే అందరూ ఇష్టపడతారు కూడా. ఎందుకంటే ఇవి రిఫ్రెష్ చేస్తాయి. అయితే అది మన మానసిక భావన మాత్రమేనట. అదే ఉదయాన్నే పరగడపున వేడినీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇంకా ప్రయోజనాలేంటో చూద్దాం * బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది….

Read More >>

నెలకు 2, 3 సార్లు ఇలా చెయ్యండి జుట్టు ఊడటం తగ్గి స్పీడ్ గా పెరుగుతుంది

ఉల్లి ని జ్యూస్ గా చేసి మాడుమీద మాత్రమే పెట్టుకోవాలి. ఇలా చేస్తే హెయిర్ ఫాస్ట్ గా పెరగడమే కాకుండా ఒత్తుగా, నల్లగా కూడా ఉంటుంది. వెంట్రుకలు రాలడం ఆగిపోయి ఇంతకు ముందుటిలా అందమైన జుట్టు ఉండాలంటే ఇలా చేయాలి.. * ఉల్లిని 4 ముక్కలుగా కట్ చేసి.. మిక్సీ లో వేసి జ్యూస్ చేయాలి. * వచ్చిన జ్యూస్ ని ఒక శుభ్రమైన గిన్నెలో తీసుకోండి. * తరువాత కొద్దిగా కాటన్ (దూది) తీసుకొని జ్యూస్ లో ముంచి.. తలపై జుట్టుకి అంటకుండా జుట్టుని పాయలు చేసి .. మాడు పై మాత్రం రాయండి. * మొత్తం…

Read More >>

ఒక స్పూన్ నువ్వులలో ఈ రెండు కలిపి ఉదయం టిఫిన్ అయిన గంట తరువాత తీసుకుంటే……

మనుషుల శరీరానికి ఎముకలు పునాది లాంటివి. ఇవి శరీరంలోని అనేక కదలికలు, పనితీరులను, అవయవాలకు రక్షణ కల్పించడం వంటి.. కీలక పాత్రలు పోషిస్తాయి. బ్లడ్ సెల్స్, స్టోరేజ్ మినరల్స్, ఎండోక్రైన్ రెగ్యులేషన్ వంటి వాటి పనితీరు బాధ్యత ఎముకల నిర్మాణానిదే. మెదడు, గుండె, ఊపిరితిత్తులకు కూడా ఎముకలే.. రక్షణ కల్పిస్తాయి. అలాగే ఎముకల ఆరోగ్యాన్ని మెయింటెయిన్ చేయడం కూడా.. చాలా ముఖ్యం. సరైన డైట్ పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఇన్ఫెక్షన్స్, వారసత్వం, ఇతర వ్యాధి లక్షణాల వల్ల కూడా ఎముకల వ్యాధులు ఎదురవుతాయి. ఎప్పుడైతే ఎముకలు బలహీనమవుతాయో.. కదలికలకు ఇబ్బందిగా మారుతుంది. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతారు. దాంతో…

Read More >>

ఇలాగా ప్రతి శనివారం చేస్తే వెంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందడమే కాకుండా శనిదోషం కూడా పోతుంది

కలియుగ దేవుడు శ్రీనివాసుడు ఎలాంటి ఆపదలు అయిన తీర్చే ఆపద మొక్కులవాడు అయితే మనిషి జీవితకాలంలో శనిదేవుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే అది పోవాలంటే వెంకటేశ్వరస్వామికి ప్రతినిత్యం పూజలు చెయ్యాలి,ఎందుకంటే అయన కరుణ ఉంటె మనకి ఎలాంటి దోషాలు రావు.అయితే ప్రతి శనివారం ఇలాగా చేస్తే మనకి అయన కటాక్షం కలగడమే కాకుండా శనిదోషం దరికి రాదు ఏమి చెయ్యాలి? శనివారం ఉదయాన్నే నిద్ర లేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వరస్వామికి అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి (సంకల్పం అంటే మీ కోరిక మీరు చేసే పూజ గురించి చెప్పుకోవచ్చు) ముందుగా బియ్యంపిండి పాలు ఒక చిన్న…

Read More >>