• ఈ పాపాలు చేసిన వాళ్ళని శివుడు ఎప్పటికి క్షమించడు! పాపా విముక్తి లేని పనులు ఏమిటో తెలుసా?
  • కొద్దిగా పెరుగులో ఇవి కలిపి తలస్నానం చేసే అరగంట ముందు రాస్తే జుట్టు నెల రోజుల్లో ఒత్తుగా పెరుగుతుంది
  • ప్రశ్న:-నా వయసు 35.గత రెండేళ్ళుగా చాలా ఎక్కువగా బరువు పెరిగాను. త్వరగా బరువు తగ్గాలంటే ఏమి చెయ్యాలి?
  • ప్రతి మంగళవారం అమ్మవారికి (దుర్గాదేవికి) ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోయి సకల సంపదలు మీ సొంతం అవుతాయి
  • 28-02-2017(మంగళవారం) ఈ రోజు రాశి ఫలితాలు మీకోసం

ప్రపంచంలోనే మహాశివుడి విగ్రహం తలక్రిందులుగా ఉన్న ఏకైక శివక్షేత్రం ఎక్కడో తెలుసా? వివరాలు మీరే చూడండి

శివుడుకి భూమండలం మీద విగ్రహరూపంలో ఉండే ఆలయాలు చాలా అరుదు. అందరూ శివలింగం రూపంలోనే ఆయన్ను పూజిస్తారు కదా!! ఒకేవేళ శివుడు విగ్రహరూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని దర్శిస్తే ఎంతో పుణ్యం చేసుకున్నవారిగా భావిస్తారు. ఇప్పుడు అటువంటి శివుని విగ్రహాన్నే దర్శించుకోబోతున్నాం. ఇక్కడ శివుడు విగ్రహరూపంలోనే కాదు తలకిందులుగా తపస్సు చేస్తూ భక్తులచేత పూజించబడుతున్నారు. ఇదెక్కడుందో ? అక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం పదండి …! ఈ క్షేత్రం ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఈ దేవాలయం ఉన్నది. పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరం కు…

Read More >>

మధ్యానం భోజనం చేసాక ఈ ఆకు ఒక్కటి తింటే మీ ఎముకలు ఉక్కులాగా మారి ఎటువంటి కీళ్ళా నొప్పులు రావు

పురాతన కాలం నుండే తాంబూలానికి హిందూ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత ఉంది. పూజా సమయంలో తమలపాకులకి ప్రత్యేక స్థానం ఉంటుంది. తమలపాకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, పోలిక్ యాసిడ్ మరియు క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటాయి. తమలపాకులలో పీచు పదార్ధం ఎక్కువగా లభిస్తుంది. ఈ ఆకులు జీర్ణ వ్యవస్థకి చాలా మేలు చేస్తాయి. చిన్న పిల్లలకు జలుబు చేసినపుడు తమలపాకు రసం రెండు చుక్కలు పాలలో కలిపి ఇచ్చినట్లైతే వారికి జలుబు, దగ్గు లాంటి సమస్యలు దూరమైతాయి. అనేకరకాలైన విష తుల్యాలను హరించగల అద్భుతమైన ఔషదగుణాలు ఈ తమలపాకులలో ఉన్నాయి. ప్రదానంగా…

Read More >>

ఆరోగ్యకరమైన ఈ 7 పదార్ధాలను తీసుకోండి కాన్సర్ మహ్హమ్మరిని తరిమి కొట్టండి

ఇప్పుడు మన దేశాన్ని బయపెడుతున్న ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్. ఇలా చూస్తే అలా మనతో కలిసి తిరిగేవారే అకస్మాత్తుగా ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలొదుతున్నారు. ప్రపంచానికి క్యాన్సర్ పాతదే అయినా మనకు మాత్రం చాలా కొత్త వ్యాధి అనే చెప్పుకోవాలి. సంప్రదాయ జీవన విధానం వదిలి ఫాస్ట్ ఫుడ్స్ కు అలవాటు పడడమూ ఈ వ్యాధి మనపై విశ్వరూపం చూపేందుకు కారణమవుతోంది. మన జీవన శైలిలో కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ ను నిరోధించే అవకాశం ఉందని ప్రపంచ క్యాన్సర్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ధూమపానం, మద్యపానం మానివేయడం, ఆహారంలో క్యారెట్ తినడం దగ్గరినుంచి వ్యాయామం, ఇంటి…

Read More >>

ఇంట్లో శివలింగం ఉండవచ్చా? ఉంటె ఎటువంటి నియమాలు పాటించాలి.

శివుడు ఒక్కడే పరబ్రహ్మరూపుడు. కావున ఆయన్ని నిరాకారుడని చెబుతారు. ఏ దేవతకు లేని లింగ రూపం శివునికి మాత్రమే ఉంది. శివునికి రూపం కూడా ఉండటం వల్ల, ఆయన నిరాకారుడు, సాకారుడు కూడా. ఈశ్వరుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన లింగమందు పూజింపబడుతున్నాడు. ఆయన సాకారుడు కాబట్టి మూర్తియందు కూడా ఆరాధింపబడుతున్నాడు. ఈ విధంగా ఆయన సాకార, నిరాకార రూపుడవడం వల్ల పరబ్రహ్మ శబ్దవాచ్యుడగుచున్నాడు. శివుని తత్వం పరమాత్మతత్వానికి ప్రతీక. అదే లింగస్వరూపం. లింగం  అంటే గుర్తు అని అర్థం. పరమాత్మస్వరూపానికి గుర్తు లింగం. అది ఆత్మజ్యోతిరూపం. లింగరూపం అన్నిచోట్లా ఒకే విధంగా ఉండదు. శుభంకరమైన ఆ స్వరూపాన్ని ఎవరికి…

Read More >>

ఇలాగా చేస్తే మీ ముఖం ఉన్న వయసు కన్నా 10 ఏళ్ళు చిన్నగా( యంగ్ గా) కనపడతారు

వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ చ‌ర్మం ముడ‌తలు ప‌డ‌డం స‌హ‌జం. మారిన జీవనశైలి, పని ఒత్తిళ్లు కారణంగా కొంద‌రికి వృద్ధాప్య ఛాయ‌లు ముందుగానే క‌నిపిస్తాయి. కొంద‌రికి లేటుగా వ‌స్తాయి. అయితే ఎవ‌రికైనా ఆ ఛాయ‌లు ఏదో ఒక వ‌య‌స్సులో క‌చ్చితంగా క‌నిపిస్తాయి. కానీ కింద చిట్కాల‌ను పాటిస్తే వృద్ధాప్యం కార‌ణంగా ముఖంపై వ‌చ్చే ముడ‌త‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. 1. కోడిగుడ్డులోని తెల్ల‌సొన‌ను తీసుకుని దాన్ని బాగా క‌లిపి ముఖానికి పూత‌లా రాయాలి. అదంతా ఆరిపోయాక గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ముడ‌త‌లు తగ్గిపోతాయి. దాంతోపాటు డార్క్ స‌ర్కిల్స్ కూడా మాయ‌మ‌వుతాయి. కోడిగుడ్డు తెల్ల‌సొన బ‌దులు…

Read More >>

కొద్దిగా ద్రాక్ష రసంలో ఇది కలుపుకుని భోజనం చేసిన 20 నిమిషాల తరువాత త్రాగితే పొట్ట చుట్టూ కొవ్వు పూర్తిగా తగ్గిపోతుంది

ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. శరీరానికి కీలకమైన విటమిన్లు, మినరల్స్ తో పాటుగా వ్యాధి నిరోధక శక్తిని సైతం ఇస్తాయి. చాలా మందికి ఇంతవరకే తెలిసి ఉండొచ్చు.. కాని బరువు తగ్గేందుకు కూడా ద్రాక్ష దోహదం చేస్తుంది. భోజనం చేసిన ప్రతిసారి ద్రాక్షలతో తయారైన ఈ మ్యాజిక్ డ్రింక్ ను తాగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారని ప్రయోగాత్మకంగా రుజువైంది. బరువు తగ్గించే డ్రింక్ కోసం కింద చెప్పిన విధంగా చేయాలి.. కావల్సిన పదార్థాలు: * కొన్ని ద్రాక్ష పండ్లు * ఒక స్పూన్ తేనె ఇలా చేయాలి: * ద్రాక్షలను కోసి కడిగి సగానికి కోయాలి. వాటిల్లో…

Read More >>

మీ పూజ మందిరంలో శివుడికి సంభందించిన ఈ ఫోటో(పటం) ఉంటె మీ ఇంట్లో ప్రతి చిన్న సమస్య దూరం అయినట్టే! సిరిసంపదలు మీ ఇంట్లో ఉన్నట్టే

పూజా మందిరాలలో శివ కుటుంబ చిత్రపటాన్ని ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. కొందరు చిత్ర పటాన్ని చూసి ఈ పటం ఉందేమిటి అని ప్రశ్నిస్తుంటారు. నిజానికి అసలు ఈ పటాన్ని పూజామందిరంలో ఉంచుకోవచ్చో లేదో వారికే తెలియదు. కానీ శివ కుటుంబంతో ఉన్న చిత్ర పటాన్ని పూజా మందిరంలో ఉంచటం చాలా మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.  పార్వతీ పరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శమూర్తులు. పరమేశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తే, అమ్మవారు విజయాన్ని చేకూరుస్తుంది. తమ బిడ్డలను అనుగ్రహించడంలోను, ఆదరించడంలోను ఆ తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆలస్యం చేయరు. ఇక వినాయకుడు తనని ప్రార్థించిన వారికి ఎలాంటి…

Read More >>

27-02-2017(సోమవారం) రాశి ఫలితాలు మీకోసం……..

మేషం ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మీ పనులు అనుకూలంగా సాగవు. అయిన వారి నుంచి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు వృషభం ఓర్పు, మంచితనంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి కొత్త పనులు చేపట్టే విషయంలో పోటీ అధికమవుతుంది. తలపెట్టిన పనిలో ఆటంకాలు, ఒత్తిడి వంటి చికాకులు ఎదురవుతాయి. మిథునం దైవ, పుణ్యకార్యాల్లో ఇతోధికంగా వ్యవహరిస్తారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో ఏకాగ్రత…

Read More >>

కోటి మహిమల క్షేత్రం అలంపురం అమ్మవారు….క్షేత్ర విశేషాలు మీరు కూడా చూడండి

శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనేక ప్రాంతాలలో .. అనేక నామాలతో .. అనేక రూపాలతో ఆవిర్భవించింది. అలా అమ్మవారు ‘జోగులాంబా దేవి’గా పూజలు అందుకుంటున్న అలంపురం క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా పరిథిలో దర్శనమిస్తోంది. తుంగభద్రా నదీ తీరంలోని ఈ క్షేత్రం మహా శక్తిమంతమైనదిగా .. మహిమాన్వితమైనదిగా స్థల పురాణం చెబుతోంది.  18 మహా శక్తులలో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం, ఎంతోమంది రాజుల ఏలుబడిలో వైభవంగా వెలుగొందింది. ఇక్కడి అమ్మవారు జోగులాంబా .. జోగాంబా .. జోగేశ్వరీ పేర్లతో కొలవబడుతుండగా, నవ బ్రహ్మెశ్వర ఆలయాలు ప్రాచీనతకి ప్రతీకగా కనిపిస్తుంటాయి. బాల బ్రహ్మ .. కుమార బ్రహ్మ .. అర్క బ్రహ్మ…

Read More >>

న్యూస్ పేపర్ లో చుట్టిన బజ్జీలు లేదా ఎక్కువ నునే పిల్చడానికి న్యూస్ పేపర్ వాడుతున్నారా? అయితే ఇది తప్ప చదవండి

ఇంట్లో వేసిన మిరపకాయ బజ్జీలు, పునుగులు, పూరీల లాంటివి బాగా నూనె పీల్చినప్పుడు.. వాటి నుంచి నూనె పోవడానికి న్యూస్‌పేపర్లలో పెడుతున్నారా? రోడ్డు పక్కన బండ్ల మీద  ఏదైనా ఆహారం తిన్న తర్వాత చేతులు తుడుచుకోడానికి పాత న్యూస్‌పేపర్లు ఉపయోగిస్తున్నారా? అలా అయితే మీరు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఎందుకంటే.. అలా చేశారంటే మీ శరీరంలోకి గ్రాఫైట్ వెళ్తుందట. పేపర్లమీద కథనాలు ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఇంకులో గ్రాఫైట్ ఉంటుంది. పత్రిక పొడిగా ఉన్నంతసేపు.. అంటే చదివేటప్పుడు దాంతో ఎలాంటి సమస్య ఉండదు. కానీ, అది ఏమాత్రం తడిగా అయినా.. చాలా ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇళ్లలో…

Read More >>