మీ ఇంట్లో ఉన్న దారిద్ర౦ మరియు ప్రతికూల వాతావరణం పోయి ఆర్ధిక అభివృద్ధి పొందాలంటే……

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

మనకి దారిద్ర్యం వచ్చిన లేదా అదృష్టం వచ్చిన దానికి ఎక్కువ శాతం మన ఇల్లే కారణం అంటే ఏదైనా అదృష్ట శక్తులు లేదా ప్రతికూల శక్తులు రావాలంటే మన ఇల్లు మూలా కారణం అవుతుంది.

అందుకే ఇంట్లో కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో దారిద్ర్యం మరియు నెగటివ్ ఎనేర్జి (ప్రతికూల) వాతావరణం పోతుంది,అయితే దాని కోసం ఏమి చెయ్యాలో ఇప్పుడు చూద్దాము.

రోజు ఇంట్లో సాంబ్రాణి వేస్తె…..

రోజు సాయంత్రం పూట ఇల్లు మొత్తం సాంబ్రాణి వేస్తె ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనేర్జి పోతుంది,అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనడి కూడా ఇదే

ఇంటి నైరుతి దిశ లో

మన ఇంటి నైరుతి అంటే మన బెడ్ రూమ్ అవుతుంది ఆ ప్రదేశంలో మనం ఒక గిన్నె లో నీరు తీసుకుని దానిలో ఉప్పు వేసి ఉంచాలి ఇలాగా చెయ్యడం వల్ల దారిద్ర్యం కలిగించే ప్రతికూల శక్తీ పోతుంది

ఇలా కూడా ఖచ్చితంగా చెయ్యాలి

పాత రోజుల్లో స్నానలా గదులు ఇంటి బయట ఉండేవి కాని ఇప్పుడు అవి ఇంట్లోనే ఉంటున్నాయ్,అలాగే మనకి ఎక్కువ నెగటివ్ ఎనేర్జి మరియు దారిద్ర్యం బాత్ రూమ్ తలుపులు తెరచి ఉంచడం వల్ల జరుగుతుంది,అందుకే ఎప్పుడు అవి మూసి ఉంచాలి,అలాగే బాత్ రూమ్ లో కూడా ఒక చిన్న కప్పులో ఉప్పు ఉంచితే ఇంట్లో దారిద్ర్యం పోతుంది.

నిమ్మకాయతో ఇలాగా చేసిన పర్వాలేదు

ఒక గ్లాస్ నీటిలో నిమ్మకాయ వేసి ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా పెడితే ద్రుష్టి దోషం శత్రు పీడ పోయి ఇంట్లో పాజిటివ్ ఎనేర్జిని లోపలకి పిలుస్తుంది ఇదే కాక ఇంట్లో ఆరోగ్యంగా కూడా పుష్కలంగా ఉంటుంది

 

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి