అధిక బరువు మరియు పొట్ట తగ్గాలి అనుకుంటున్నారా?

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

గంటల కొలదీ కంప్యూటర్ల ముందు కూచుంటున్నారా..పొట్ట బాగా పెరిగిపోయిందా అయితే ఈ టిప్స్ పాటించండి. ముందుగా ఆహార నియమాల్లో మార్పులు చేసుకోండి.

పొట్ట తగ్గాలంటే రోజు అన్నం లేదా చపాతీ లోకి

పొట్ట తగ్గాలంటే రోజూ ఆకు కూరలు తీసుకోవాలి. ఆకు కూరల్లో కాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. అదే సమయంలో మినరల్స్, విటమిన్స్ తగినన్ని లభిస్తాయి. తద్వారా పొట్ట తగ్గుతుంది.

ఇది తింటే చాలా మంచిది

ఇంకా పుచ్చకాయ తీసుకుంటే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. పుచ్చకాయలో 80 శాతం నీరే ఉంటుంది కాబట్టి ఇది శరీరంలో ఉన్న సోడియం ను తగ్గిస్తుంది.

వారానికి రెండుసార్లు ఈ కూరలు తినవలసిందే

బీన్స్ వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం ద్వారా జీర్ణ శక్తి బాగా పెరుగుతుంది. అంటే కాకుండా బీన్స్ తినడం వలన ఎక్కువ సమయం పొట్ట నిండిన

ఫీలింగ్ ఉంటుంది. తక్కువ కేలరీలు ఉండే మరో ఆహారం దోసకాయ. ఇందులో 96 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. అవకాడో లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వును తగ్గించాలంటే రోజూ ఈ పండును తీసుకోవాలి.

ఇలాగా కూడా చేయవచ్చు

చేపనూనేలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వు నిల్వలను నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడతాయి.

 

 

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి