ATM లో డబ్బులు తీసుకుని రీసిప్ట్ పారేస్తున్నారా?అయితే చాలా పెద్ద తప్పు చేస్తున్నారు

January 20, 2017

ఇప్పుడు మన జీవితంలో ఏటీఎం కూడా భాగమై పోయింది. మోఢీగారి పుణ్యమాని ఇక ఏటీఎం సెంటర్ కు వెళ్లకుండా పని అయ్యేట్టులేదు. అంతా డిజిటల్ పేమెంట్లే అంటున్నారు కాబట్టి డబ్బులు తీయడం, వేయడం, ట్రాన్సఫర్ చేయడం, షాపింగ్ లో స్వైపింగ్ చేయడం.. అన్నీ ఏటీఎం ద్వారానే జరిగిపోతున్నాయి. అయితే ఇలా ఏటీఎం/స్వైపింగ్ మిషన్ నుంచి టాన్జాక్షన్ చేసిన ప్రతిసారీ మనం నిర్లక్ష్యంతోనో, తెలియనితనంతోనే ఓ పొరపాటు చేస్తున్నాం. ఇప్పుడు అదే నేరగాళ్లకు ఆయుధంగా మారిపోతోంది. అందుకే దీనిపై పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. అదేంటో కింద వివరంగా తెలుసుకుందాం.. * నగదు తీయడం, వేయడం, బ్యాలెన్స్ చూడడం అయిపోయాక ఏటీఎం…

Read More >>

మీ ATM పిన్ మర్చిపోయారా? ఏమి బాధపడకర్లేదు యిట్టె మీ పిన్ మీకు దొరుకుతుంది

January 19, 2017

మాములుగా ఎవరైనా ఏ.టి.ఎం పిన్ మర్చిపోతే కార్డు బ్లాక్ చేయడం లేదా కొత్త కార్డు కి అప్లై చేయడం మాత్రమే చేయాలనుకుంటారు. కాని ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. బ్యాంకుకు వెళ్ళాల్సిన పని కూడా లేదు. కేవలం కొన్ని నిమిషాల్లో మీ పిన్ తెలుసుకోవచ్చు. ఏ.టి.ఎం పిన్ తెలుసుకోడానికి ఇలా చేయాలి: * ATM కార్డ్ * బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ * మీ బ్యాంక్ ఎకౌంట్ కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్. మీకు దగ్గరలోని మీ బ్యాంక్ ATM సెంటర్ లోకి వెళ్లి మీ కార్డు ని పెట్టండి….

Read More >>

సెల్ ఫోన్ ఈ ప్రదేశాలలో అస్సలు పెట్టదు పెడితే చాలా ప్రమాదం!

January 18, 2017

ఇప్పుడు అందరిచేతిలో ఖచ్చితంగా ఉండే పరికరం సెల్‌ఫోన్‌ ఒక్కటే. ఎక్కడికి వెళ్లినా ఇది తప్పక చేతిలో అందరి చేతిలో ఉండి తీరుతుంది. ఇటీవలి వరకు కేవలం అవతలి వ్యక్తితో మాట్లాడుకోవడం కోసమే ఉపయోగ పడిన ఈ ఫోన్‌.. ఇప్పుడు జీవితంలోని అన్ని విషయాల్లో భాగమైపోయింది. దీంతో ఇప్పుడు సెల్ ఫోన్ 24గంటలు వెంటే ఉండాల్సి వస్తోంది. నిత్యం సెల్‌ఫోన్లు వాడేవాళ్ళ కోసం పరిశోధకులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ముఖ్యంగా నాలుగు చోట్ల ఫోన్‌ పెట్టుకుంటే ఆరోగ్యంగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు. ఇంతకూ ఎక్కడెక్కడ సెల్ ఫోన్ పెట్టరాదో కింద తెలుసుకుందాం.. * ప్యాంట్‌ బ్యాక్‌ పాకెట్‌లో సెల్‌ఫోన్‌ని పెట్టుకోకూడదట. బ్యాక్‌…

Read More >>

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే అది ఇప్పుడు మీకు పెద్ద లాకర్ అవుతుంది తెలుసా?

January 17, 2017

ఇది ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే విషయం. ఇదేదో డబ్బులు దాయడానికి.. లేదా బిల్స్ దాచడానికో… చెబుతున్న విషయం కాదు. ప్రతీ ఒక్కరు ఈ విధానాన్ని పాటిస్తే… అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచంలో రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మీ పర్స్ లేదా వాలెట్ లో ఉండే ప్రతీ ఒక్కటి మీ స్మార్ట్ ఫోన్ లో కూడా పెట్టుకోవడం చాలా మంచిది. మీ ఫోన్ ని కేవలం కాల్స్ మాట్లాడానికి, మెసేజెస్ పంపించడానికి, కాలక్షేపం చేయాడానికే కాకుండా.. ఈ-వాలెట్ లా ఉపయోగించుకోండి. పాస్పోర్ట్,ఆధార్ కార్డ్,ఓటర్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి గుర్తింపులను వ్యక్తి…

Read More >>

మీ ఫోన్ లో ఏదైనా యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే ఇది ఒక్కసారి ఇది చదవండి

January 15, 2017

మార్కెట్ లోకి ఏదైనా ఒక కొత్త యాప్ వచ్చిందంటే దానికి నకిలీ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. కొన్ని సార్లు ఈ అసలుకీ నకిలీకి తేడా కనిపెట్టడం కూడా చాలా కష్టం. వాటిని డౌన్లోడ్ చేసుకుని ఓపేన్ చేసే దాకా అవి నకిలీ అని తెలుసుకోలేనంత పకడ్బందీగా వాటిని రూపొందిస్తున్నారు. కొందరు నాలెడ్జ్ లేక వాటిని డౌన్ లోడ్ చేసుకుని అలాగే వాడుతుంటారు.. ఇంకొందరేమో విషయం పసిగట్టి డిలీట్ చేస్తారు. అసలు నకిలీని ఎలా పసిగట్టాలో ఈ సింపుల్ ట్రిక్ తో తెలుసుకోండి.. కొత్త యాప్ డౌన్ లోడ్ చేసేముందు దాని పబ్లిషర్ ఎవరో చూడండి. మీరు ఇప్పటివరకూ వినని పేరైతే…

Read More >>

మీ ఇంట్లో LED బల్బు ఉందా? అయితే తస్త్మత్ జాగ్రత్త

January 14, 2017

ఎల్ఈడీ బల్బుల వినియోగం రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ బల్బుల వినియోగంతో తక్కువ విద్యుత్ వాడకం కావడంతో ఇప్పుడు అందరూ ఈవైపు దృష్టిసారిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా కరెంటు ఆదా అయ్యే పరిస్థితులు ఉండడంతో సబ్సిడీ మీద బల్బులు సరఫరా చేస్తున్నారు. అందరినీ ఎల్ఈడీ బల్బులు వాడేలా ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, గ్రామాలు అన్నింటా వీధి లైట్లుగా ఎల్ఈడీ బల్బులనే వాడుతున్నారు. కాని వీటి వినియోగంతో పర్యావరణంతో పాటుగా మనుషులపైనా తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయని అమెరికన్ మెడికల్ సంఘం మనందరికీ షాకింగ్ ఇచ్చే నివేదిక ఒకటి రూపొందించింది. దీంతో అమెరికన్ డాక్టర్లు ఎల్ఈడీ బల్బులు వాడొద్దని తేల్చి చెబుతున్నారు. ఇంకా ఆ…

Read More >>

వాట్సప్ లో ఎక్కువ ఫైల్స్ మరియు ఫొటోస్ పంపిస్తున్నారా?? అయితే ఇది మీకోసం

January 14, 2017

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన యూజర్ల కోసం తాజాగా రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే డివైస్‌లో ఉన్న వీడియోలను జిఫ్‌లుగా పంపుకునే వీలు కల్పించగా ఇప్పుడు యాప్‌లోనే పలు జిఫ్‌లను సెర్చ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మీడియా ఫైల్స్ సెండింగ్ పరిమితి కూడా పెంచింది. ఇప్పటి వరకు కేవలం 10 మీడియా ఫైల్స్‌ను మాత్రమే పంపుకునేందుకు వీలుండగా ఇకపై 30 మీడియా ఫైల్స్‌ను యూజర్లు పంపుకోవచ్చు. అయితే ఈ ఫీచర్లు ప్రస్తుతానికి వాట్సప్ బీటా వెర్షన్ 2.17.6 లోనే అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఫుల్ వెర్షన్‌లోనూ ఈ సౌకర్యాలు అందుబాటులోకి తేనున్నారు. అయితే ఏపీకే…

Read More >>

మీ ఫోన్ లో జీరో బ్యాలన్సు ఉన్న మాట్లాడొచ్చు ఏలాగంటే ………

January 11, 2017

ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోతే ఎంత చిరాకేస్తుందో. ఇక ఆ సమయంలో రీ ఛార్జ్ చేసుకునే సదుపాయం కూడా లేకపోతే కోపం నషాళానికి అంటుతుంది. అయితో ఇలా అత్యవసర సమయాల్లో అసహనానికి లోను కాకుండా లోను ఇస్తున్నాయి సెల్ ఫోన్ కంపెనీలు. ఈ విషయం అందరికీ తెలిసినా ఎలా తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అందుకే ఇలా చేయండి సరిపోతుంది.. ఎయిర్‌టెల్: మీ ఫోన్ బ్యాలన్స్ 5 రూపాయల కన్నా తక్కువుంటే మీరు లోన్ పొందొచ్చు. ఇందుకోసం మీరు మీ మొబైల్ నుంచి *141*10#కు గాని లేదా 52141 కాల్ చేయాలి….

Read More >>

మీరు వాట్సాప్ వాడుతారా? అయితే ఇది మీరు ఖచ్చితంగా చదవాల్సిందే

January 10, 2017

వాట్సాప్ యూజర్స్ కు విజ్ఞప్తి..! దయచేసి ఈ మెసేజ్ ని జాగ్రత్తగా చదవండి. రాత్రి 12 నుంచి 3గంటల లోపు మీకు 777888999 అనే నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి. ఇది 9 అంకెల నెంబర్. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేయకండి… ఇప్పటికే ఈ కాల్ లిఫ్ట్ చేసి 10 మంది చనిపోయారు. ఈ కాల్ లిఫ్ట్ చేస్తే ఒక అమ్మాయి మాట్లాడుతుంది… ఇదు మీకు లాస్ట్ కాల్ అని చెబుతుంది. ఈ కాల్ ద్వారా వైరస్ వస్తుంది. వెంటనే మీ ఫోన్ పేలిపోయి మీరు చనిపోతారు. దయచేసి ఈ విషయాన్ని అందరికి షేర్…

Read More >>

T.V కనుక రిమోట్ తో off చేస్తే ఇంకా మీ T.V పరిస్తితి……..

January 8, 2017

చేతిలోకి రిమోట్ వచ్చాక ప్రపంచమంతా మన బొటన వేలి కింది నక్కి  ఉందన్న ఫీలింగ్.! టివీల విషయంలో  మరీనూ….  హిందీ టు ఇంగ్లీష్ మధ్యలో తెలుగు..కుదిరితే స్పోర్ట్స్ ..లేకపోతే ష్యాషన్ ఛానల్..ఇలా బొటన వేలు నాన్ స్టాప్ గా అన్ని ఛానల్స్ ను క్లిక్ చేస్తూనే ఉంటుంది. అంతా…ఓకే.! కానీ చాలా మంది ఇప్పుడు టివిని రిమోట్ తోనే ఆప్ చేస్తున్నారు. సాకెట్లోని స్విచ్చ్ ను మాత్రం ఆఫ్ చేయడం లేదు. టివీని కేవలం రిమోట్ తోనే ఆఫ్ చేయడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. టివిని రిమోట్ తో ఆప్ చేసి..సాకెట్ లో స్విచ్చ్ ఆఫ్…

Read More >>