రాత్రి పూట ఖచ్చితంగా ఇవి పాటిస్తే మీ ముఖం అందం చెక్కు చెదరదు

January 23, 2017

పొద్దంతా ఎక్కడెక్కడో తిరిగిన శరీరం ఇంటికి రాగానే అలసట తీర్చుకుంటుంది. మరి ఎక్కడెక్కడో తిరిగి వచ్చి అలాగే నిద్రకు ఉపక్రమించకుండా చర్మంపై జిడ్డు పోయేలా కడగాలంటున్నారు డెర్మటాలజిస్టులు. * ఏమాత్రం దుమ్ము దూళి లేని ప్రదేశాల్లో ఉన్నా సరే ముఖంపై ఎంతో కొంత డస్ట్, జిడ్డు చేరుతుంది. ఇక మేకప్, క్రీములు రాసుకునే వారికి చర్మ రంధ్రాలన్నీ మూసుకపోయి ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే కచ్చితంగా ముఖం కడగాల్సిందే. *కడిగిన ముఖం పైన మీది కనుక పొడి చర్మం అయితే  ఒక రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ రాయాలి. మీది కనుక జిడ్డు చర్మం అయితే కొద్దిగా కోల్డ్ క్రీం…

Read More >>

జుట్టు ఒత్తుగా సహజంగా పెరగాలంటే ఇలాగా చేస్తే చాలు

January 22, 2017

వెంట్రుకలు రాలిపోయే సమస్యను ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్నారు. కారణాలేమైనా వెంట్రుకలు రాలిపోవడం అనేది ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా ఉంది. దీనికి తోడు చండ్రు, నల్ల జుట్టు తెల్ల బడడం వంటి సమస్యలు కూడా కామన్ అయిపోయాయి. దీంతో శిరోజాలను సంరక్షించుకోవడం చాలా సమస్యాత్మకం అయిపోయింది. అయితే మెంతులను కింద చెప్పిన విధంగా వాడితే జుట్టు రాలిపోయే సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది. మెంతుల పేస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. * కొన్ని మెంతులను తీసుకుని వేడి కొబ్బరి నూనెలో రాత్రి మొత్తం నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని మెత్తని పేస్టులా చేసుకోవాలి….

Read More >>

నెలకు 2, 3 సార్లు ఇలా చెయ్యండి జుట్టు ఊడటం తగ్గి స్పీడ్ గా పెరుగుతుంది

January 21, 2017

ఉల్లి ని జ్యూస్ గా చేసి మాడుమీద మాత్రమే పెట్టుకోవాలి. ఇలా చేస్తే హెయిర్ ఫాస్ట్ గా పెరగడమే కాకుండా ఒత్తుగా, నల్లగా కూడా ఉంటుంది. వెంట్రుకలు రాలడం ఆగిపోయి ఇంతకు ముందుటిలా అందమైన జుట్టు ఉండాలంటే ఇలా చేయాలి.. * ఉల్లిని 4 ముక్కలుగా కట్ చేసి.. మిక్సీ లో వేసి జ్యూస్ చేయాలి. * వచ్చిన జ్యూస్ ని ఒక శుభ్రమైన గిన్నెలో తీసుకోండి. * తరువాత కొద్దిగా కాటన్ (దూది) తీసుకొని జ్యూస్ లో ముంచి.. తలపై జుట్టుకి అంటకుండా జుట్టుని పాయలు చేసి .. మాడు పై మాత్రం రాయండి. * మొత్తం…

Read More >>

కొద్దిగా టమాటో రసం కొద్దిగా నిమ్మరసం కలిపి మీ ముఖానికి రాస్తే ఏమి అవుతుందో తెలుసా?

January 20, 2017

ముఖం అందంగా ఆకర్షినియంగా కనపడాలని అందరి కోరిక అయితే దానిని ఈ రోజుల్లో సాధించడం చాలా కష్టం పెరుగుతున్న కాలుష్యం పోషణ లేని ఆహారం ఒత్తిడితో కూడిన జీవితం ప్రతిమనిషి జీవితంలో సర్వసాధారణం అయిపొయింది. మరి దీనికి పరిష్కారం లేదు కదా అంటే ఖచ్చితంగా ఉందండి కేవలం ఇంట్లో దొరికే వాటితోనే మనం మనం ముఖం మెడ మరియు వీపుని చక్కగా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాము. ఏమి చెయ్యాలి? చిన్న ప్లేట్ లో కొద్దిగా టమాటో రసం (టమాటో పండు లోని రసం) ఒక 5 స్పూన్లు తీసుకోవాలి దానిలో ఒక స్పూన్ నిమ్మరసం పిండుకోవాలి అల…

Read More >>

రోజు దీనిని తలకు రాస్తే ఎంత జుట్టు రాలిన మళ్ళి తిరిగి వస్తుంది

January 19, 2017

కలబందను వాడే మార్గాలు తలపై చర్మంలో జుట్టు రాలిన ప్రాంతంలో కలబంద జెల్ ను వాడతారు. దీనిలో ఉండే ఎంజైమ్ లు కొంత మందిలో రాలిన జుట్టును తిరిగి పెరిగేలా చేస్తాయి. ఈ జెల్ ను నేరుగా తలపై చర్మానికి ఆపాదించవచ్చు, ఎందుకంటే దీని వలన ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. లేదా మన ఇంట్లో కలబంద మొక్క కనుక ఉంటె దానిని కట్ చేసి దానిలో గుజ్జుని నేరుగా రాయచ్చు,లేదు అనుకుంటే కొద్దిగా కొబ్బరి నునే లో కలబంద గుజ్జుని కలిపి రాసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి పైగా కలబంద రాయగానే తల మాడు చాలా చల్లగా ఉంటుంది…

Read More >>

ముఖం మిద మచ్చలు పోవాలంటే నీరు నిమ్మకాయ చాలు

January 18, 2017

అందమైన ముఖవర్చస్సు కోసం తాపత్రయపడుతూ వేలకువేలు ఖర్చు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని ప్రమాదకరమైన ఫేస్ క్రీములు వాడి ఉన్న అందాన్ని పాడు చేసుకున్న వాళ్లూ మనకు తారసపడుతూనే ఉంటారు. ఎటువంటి సర్జరీలు లేకుండానే ముఖంపై నల్ల మచ్చలను పోగొట్టుకునే ప్రకృతిసిద్ధమైన చిట్కా ఇది. పైగా దీనికి ఏమాత్రం ఖర్చు కాదు. మనం ఎక్కడ ఉన్నా ఈ టెక్నిక్ ను అప్లయ్ చేయొచ్చు. 15 రోజులు క్రమం తప్పకుండా చేస్తే ముఖం ఎటువంటి మచ్చల్లేకుండా నున్నగా కాంతి వంతంగా మారుతుందని పలువురు ప్రయోగాత్మకంగా నిరపించారు. ఏంచేయాలో తెలుసుకుందాం… ఇలా చేయాలి… * ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్…

Read More >>

ఈ 4 ఆహార పదార్ధాలు రోజు తింటే ఒక్క 15 రోజుల్లో రాలిన జుట్టు మళ్ళి పెరుగుతుంది

January 18, 2017

పైకి ఎన్ని మెరుగులు దిద్దిన లోపల నుండి పోషకాలు జుట్టు ఎదుగుదలకు చాలా అవసరం అందుకే రోజు మన ఆహారంలో ఇవి తప్పనిసరిగా తీసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది గుడ్లు గుడ్లు, ప్రోటీన్, జింక్, సెలీనియం, సల్ఫర్ మరియు ఐరన్’లను పుష్కలంగా కలిగు ఉంటాయి. స్త్రీలలో జుట్టు రాలుటకు ముఖ్య కారణం- ఐరన్ లోపం అని చెప్పవచ్చు పచ్చని ఆకూకురలు పచ్చని ఆకూకురలు, ఐరన్ మూలకాన్ని పుష్కలంగా కలిగి ఉంటాయి. జుట్టును ఎక్కువగా కోల్పోయే వారు, పాలకూరను ఎక్కువగా తినటం వలన వెంట్రుకలు రాలటం తగ్గటమే కాకుండా, మాంసం ఆధారిత ఆహారాలతో పోలిస్తే, వీటి నుండి తక్కువ కొవ్వు…

Read More >>

తేనె దీనిలో కలిపి కాసేపు అయ్యాక….చెప్పడం ఎందుకు? మీరే చూడండి

January 16, 2017

ఇత‌ర నూనెల‌తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ ధ‌ర చాలా ఎక్కువ‌నే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే అది అందించే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో కీల‌క పోష‌కాలు ఆలివ్ ఆయిల్‌లో ఉన్నాయి. శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ దీంట్లో ఉంటాయి. ఆలివ్ ఆయిల్‌ను వాడ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్యాల‌ను కూడా మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ఆలివ్ ఆయిల్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్‌ నూనెది ప్రత్యేక స్థానం. చిన్నారులకు మర్ధనా చేయడానికి ఎక్కువగా ఈనూనెను…

Read More >>

సహజంగా ముఖం మరియు మెడ మీద నలుపు తగ్గి తెల్లగా అవ్వడం ఎలాగా?

January 14, 2017

మనకి మెడ మీద, చేతుల దగ్గర , ముఖం మరియు అనేక భాగాలలో నలుపు ఉంటుంది. మనం నలుపు పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి విసుగేట్టిపోతం కానీ ఈ వీడియో లో ఉన్నది పాటిస్తే మీ నలుపు సులువుగా మాయం అవుతుంది…ఈ వీడియో మీరు చూసి ఫాలో అవ్వండి….

Read More >>

వారానికి రెండు లేదా మూడు సార్లు ముఖానికి ఇది రాస్తే ముఖం చాలా చక్కగా అవుతుంది

January 13, 2017

శీతాకాలంలో చర్మం నిగారింపును సంతరించుకోవాలంటే.. పాలూ, పెరుగు తీసుకోవాలి. ఇవి చర్మంలోని మృత కణాలను దూరం చేస్తాయి. ముఖం పగిలి పొలుసులుగా రాలకుండా ఉండాలంటే తేనె, పాలు కలిపిన ఫేస్‌ప్యాక్‌లను ప్రయత్నిస్తే ముఖానికి తగిన తేమ అంది చర్మం ఆరోగ్యంగా మెరిసిపోతుంది. చలిగాలిలో ఎక్కువ సేపు ప్రయాణించాల్సి వస్తే స్కార్ఫ్ ‌తో మెడా, ముక్కూ, పెదవులు కప్పేయాలి. చలికి చర్మం చిట్లిపోయే భాగాల్లో అవే ముందుంటాయి.   ఇంకా ఆడవాళ్ళ  చర్మానికి పాడుఅయితే అలంకరణ చేసినా బాగుండదు. ఒకవేళ చలికి పగిలి ముఖం ఎర్రగా మారితే ఆ ప్రాంతాల్లో గ్రీన్‌టిన్‌టెడ్‌ మాయిశ్చరైజర్‌ని రాస్తే ఫలితం ఉంటుంది. వేసవికాలంలో మాత్రమే…

Read More >>