తెలుగు జాతి వీరుడి జైత్రయాత్ర “గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి” సినిమా రివ్యూ మీకోసం

January 12, 2017

గౌతమి పుత్ర శాతకర్ణి రివ్యూ ..! టైటిల్‌: గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి బ్యాన‌ర్‌: హిస్టారిక‌ల్ మూవీ న‌టీన‌టులు:యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రేయ శరన్, హేమమాలిని, కబీర్ బేడీ త‌దిత‌రులు సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్ మ్యూజిక్‌: చిరంతన్ భట్ ఆర్ట్‌: భూపేష్ భూపతి పాట‌లు: సిరివెన్నెల సీతారామశాస్త్రి డైలాగ్స్‌: సాయిమాధవ్ బుర్ర ఫైట్స్‌: రామ్-లక్ష్మణ్ సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు సమర్పణ: బిబో శ్రీనివాస్ నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు ద‌ర్శ‌క‌త్వం: జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌) ర‌న్ టైం: 2 గంట‌ల 12 నిమిషాలు సెన్సార్ స‌ర్టిఫికెట్‌: యూ/ఏ రిలీజ్ డేట్‌: 12 జ‌న‌వ‌రి, 2016 నంధమూరి యువరత్న బాల‌కృష్ణ కెరియర్లో100వ చిత్రం గ…

Read More >>

‘హే రోజా! ఊరుకో…వాడిని గారు అంటావేంటి?:చిరంజీవి

January 11, 2017

మెగాస్టార్ చిరంజీవికి, సినీ నటి రోజా సడన్ సర్ ప్రైజ్ చ్చింది. చిరు తన ప్రతిష్ఠాత్మక ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ యావత్ తెలుగు ప్రజలను ఊపేసే పనిలో తెగ తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలోనే సాక్షి టీవీ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ షూట్ కోసం కెమెరామెన్ అంతా సెట్ చేసిన తరువాత మేడ పైనుంచి కిందికి దిగిన చిరంజీవి తనను ఇంటర్వ్యూ చేసేది ఎవరు? అని అడిగారు. ఇంతలో రోజా తానేనంటూ ముందుకు వచ్చింది. అంతే.. చిరంజీవి ఆశ్చర్యపోయారు. ‘సర్ ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చా’…

Read More >>

ఓం నమో వెంకటేశాయ బహుశా ఆఖరి చిత్రం కావచ్చేమో:అక్కినేని నాగార్జున

January 9, 2017

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, దర్శకుడు రాఘవేంద్రరావు, కీరవాణి, అనుష్క, ప్రజ్ఞ జైశ్వాల్, దిల్ రాజు పాల్గొన్నారు.    ఈ సందర్భంగా ప్రసంగించిన నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు కన్నీటి పర్యంతమయ్యారు. తాను వెంకటేశ్వర స్వామిని మూడు కోర్కెలు కోరుకున్నానని, అన్నింటినీ ఆయన తీర్చాడని చెప్పారు. తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు చూడలేక స్వామీ తీసుకెళ్లిపో అని ప్రార్థించానని, కొన్ని గంటల్లోనే ఆమె కన్నుమూశారని ఆయన గుర్తు చేసుకున్నారు.   అలాగే,…

Read More >>

“పెళ్లి చూపులకు” OK చెప్పిన మిల్కీ బ్యూటీ తమన్నా

January 7, 2017

తమన్నా పెళ్లి చూపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . పెళ్లి చూపులు అనగానే సినిమాలు మానేసి హాయిగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటుందా ? అని అనుకోవద్దు ఎందుకంటే ఇప్పట్లో పెళ్లి చేసుకోమని ఎంత వత్తిడి చేసినా తమన్నా పెళ్లి చేసుకోదు ఎండేకంటే కుర్రకారు కి నిద్ర లేకుండా చేయాలనీ కంకణం కట్టుకుంది కాబట్టి . ఇక అసలు పెళ్లి చూపులు విషయానికి వస్తే …… తెలుగులో పెళ్లి చూపులు చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . ఆ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి హక్కులు పొందాడు తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ మీనన్ ….

Read More >>