ఎలాంటి గుర్తింపు ఐన సరే పోయిందా? సులువుగా కార్డు పొందాలంటే ఇదిగో మార్గం!

January 23, 2017

కార్డు’ ఇప్పుడు జీవితంలో భాగంగా మారిపోయింది. గుర్తింపు కార్డు నుంచి ఆధార్‌ కార్డు వరకు ప్రతి దాని అవసరం ఏదో ఒక సందర్భంలో వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు ఏటీఎం కార్డులు ఉండనే ఉన్నాయి. ఎప్పుడు దేని అవసరం వస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో అన్నీ ఒకేచోట పెట్టుకుంటాం. అనుకోని పరిస్థితి ఎదురైతే (పర్స్‌/బ్యాగు పోవడం) మొత్తం కార్డులన్నింటినీ ఒకేసారి పోగొట్టుకుంటాం. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, మళ్లీ వాటిని పొందడం ఎలా అన్న సందేహం సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకు టెన్షన పడాల్సి పనిలేదని, కాస్త సమయం తీసుకున్నా ప్రతి కార్డుకు డూప్లికేట్‌ పొందే సదుపాయం ఉందని నిపుణులు…

Read More >>

బర్త్ డే పార్టీల్లో ఫోమ్ స్ప్రే వాడుతున్నారా? ఎంత ప్రమాదమో చుస్తే షాక్ అవుతారు(వీడియో)

January 22, 2017

సహజంగా పార్టీలంటేనే హుషారుగా సాగుతుంటాయి.. చిన్నారుల బర్త్ డే పార్టీలు.. పెద్దవాళ్లై అయినా ఫోమ్ స్ప్రే వాడటం సాధారణమైంది. అయితే దీని వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో తెలుసుకొంటే ఎంత జాగ్రత్తగా వాడాలో అర్దమవుతుంది. ఫోమ్ స్ప్రేలో మండే స్వబావం ఉన్న అనేక కెమికల్స్ వాడతారు. ఫోమ్ కు దగ్గరగా మంట వెళ్లిందంటే వెంటనే ఫోమ్ మండిపోతుంది. దీని వల్ల అనేక ప్రమాదాలు జరిగాయి.. ఇకనైనా పార్టీల్లో స్ప్రేలు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి.. ఫోమ్ తో ఎన్ని ప్రమాదాలో వీడియో చూడండి.. వీడియో…..

Read More >>

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినే ఆహారం వల్ల ఎంత ఆరోగ్య నష్టమో మీరే చూడండి

January 18, 2017

రోజంతా వివిధ రకాల పని ఒత్తిళ్లలో అలసిపోయిన వారు సాయంత్రం సరదాగా బజారుకు వెళ్లడం తెలిసిందే. ఇక బజారులో చేసే పనుల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఏదో ఒక ఐటమ్ తినడమూ సహజమే. ఆ ఏముందిలో రెండు మూడు రోజులకు ఓసారి తింటే శరీరానికి పెద్దగా నష్టం కలగదని సరిపెట్టుకోవడమూ మామూలే.. ఫాస్ట్ ఫుడ్స్ల్ లో ఎక్కువ ఆయిల్స్, ఫ్రైడ్ ఐటమ్స్, హెవీ కొలెస్ట్రాల్, ఫాటిష్.. ఇంతే మనకు తెలిసింది. కాని ఇప్పుడు చెప్పబోయే విషయాలు వింటే మీ గుండె తరుక్కుపోతుంది. అసలు అవి తింటే క్యాన్సర్లు, స్టమక్ ఇన్ఫెక్షన్లు, లివర్ డిసీజెస్ వంటివి రావడానికి ఎంతో సమయం…

Read More >>

మొగవారు ఎట్టిపరిస్తితుల్లోను ఈ 4 విషయాలను పక్కవారితో చెప్పరాదు

January 18, 2017

చాణక్యుడు చెప్పిన అతి ముఖ్యమైన నీతి సూత్రాల్లో కింద ఇచ్చిన కొన్నింటిని మాత్రం పురుషులు ఎప్పటికీ, ఎవ్వరితోనూ పంచుకోకూడదట. అలా చేస్తే జీవితంలో ఇక ముందుకెళ్లరట. ఇప్పుడు ఆ ముఖ్యమైన 4 సూత్రాల గురించి తెలుసుకుందాం.. * మగవారు ఎప్పుడైనా ఆర్థిక సంబంధ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటి గురించి ఇతరులకు అస్సలు చెప్పకోకూడదు. డబ్బులు పోయినా కూడా ఆ విషయాన్ని ఇతరులకు తెలియజేయనివ్వకూడదట. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడే వారి గురించి ఇతరులకు తెలిస్తే వారికి ఎవరూ సహాయం చేయరట. అంతేకాదు అవతలి వారు ఏదైనా సహాయం చేస్తామని ముందుకు వచ్చినా అది నిజమైంది కాదట. *…

Read More >>

క్రిందటి జన్మలో మనం ఎలా పుట్టాము? హిందు ధర్మం ప్రకారం పునర్జన్మ అనేది ఉందా? అన్ని విషయాలు

January 17, 2017

పునర్జన్మ ఎప్పుడూ మనకు అర్థంకాని అద్భుతమైన, ఆసక్తికరమైన విషయం. హిందూమతంతో పాటు ప్రపంచంలోని మతాలన్నీ అంగీకరించే విషయం ఏదైనా ఉందంటే అది బహుశా చనిపోయిన వారు తిరిగి జన్మించడమే. అన్ని మతాలకంటే కాసింత విప్లవిత్మకమైన బుద్దిజం కూడా పునర్జన్మను నమ్ముతుంది. మరణం తర్వాత జీవితం, పునర్జన్మ గురించి ఈజిఫ్టియన్స్ లో చాలా ధృడమైన నమ్మకం ఉంది. మరణం తర్వాత మనకు లైఫ్ ఉంటుందా? హిందూ పురాణాల ప్రకారం పునర్జన్మకు పెద్ద ఉదాహరణ విష్ణువు. ఈ భూమి మీద పాపం పనిపట్టాల్సిన ప్రతిసారీ పది (దశ) అవతారాలెత్తిన విషయం తెలిసిందే. అలాగే చాలామంది దేవతలు కూడా పునర్జన్మ పొందినట్టు మనం…

Read More >>

ఏదైనా ఆపరేషన్ చెయ్యలా? మేము ఉచితంగా చేస్తాము,

January 16, 2017

గుండె ఆపరేషన్‌ చేయించాల్సి ఉంటుందని వైద్యుడు చెబితే.. అతను చెప్పే ఖర్చు తో సగం గుండె ఆగుతుంది. దీనితో మన నుంచి వచ్చే మొదటి ప్రశ్న ఎంత అవుతుందనే? ఆ తరవాతే బీమా సౌకర్యం, ఎన్నిరోజుల్లో ఇంటికొస్తాం వంటివి అడుగుతాం. అయినా మరో ఇద్దరు వైద్యుల్ని సంప్రదించాకే ఓ నిర్ణయం తీసుకుంటాం.. వీటన్నింటికీ సమయమే కాదు, ఎంతో కొంత డబ్బూ వృథా అవుతుంది. దానిని గుర్తించిన రావూరి నివేదిత భర్తతో కలిసి ‘కేర్‌ మోటో’ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది.. ఉచితంగా.. రోగుల సందేహాల్ని తీర్చడం, అత్యుత్తమమైన వైద్య సేవల వివరాలు అందించడం, అవసరమైన శస్త్రచికిత్సల్ని వీలైనంత తక్కువ ఖర్చులో…

Read More >>

వీటిల్లో మీదగ్గర ఏది ఉన్న పర్లేదు మీకు పాస్ పోర్టు వచ్చినట్టే

January 15, 2017

ఇప్పటి వరకు పాస్ పోర్టు ఇచ్చే విషయంలో ఉన్న బర్త్ సర్టిఫికెట్ అనే కఠిన నిబంధనను కేంద్ర ప్రభుత్వం తొలగించి వేసింది. జనవరి 26, 1989 తర్వాత పుట్టినవారెవరైనా సరే పాస్ పోర్టుకు దరఖాస్తు చేసేందుకు మేండేటరీగా బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి కావాల్సివచ్చేది. అది కూడా పదో తరగతి సర్టిఫికెట్ లోని డేట్ ఆఫ్ బర్త్ కాకుండా మున్సిపాలిటీ/ మండల రెవెన్యూ కార్యాలయం ఇచ్చే సర్టిఫికెట్లు మాత్రమే అంగీకరిస్తున్నారు ఇప్పటివరకు. ఇది పాస్ పోర్టు కోసం ప్రయత్నించేవారికి చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఆధార్ కార్డ్, ఓటరు కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఐసీ పాలసీ బాండ్, టెన్త్ సర్టిఫికెట్…

Read More >>

ఎంతో ముఖ్యమైన పని చేస్తుంటే కరెంటు పోయిందా? ఇక నుండి ఆ బాధ అక్కర్లేదు

January 13, 2017

ఎంతో ముఖ్య‌మైన ప‌నిలో ఉంటే క‌రెంట్ పోయింద‌నుకోండి, అప్పుడు మ‌న‌కు ఎంత‌టి విసుగు వ‌స్తుందో అంద‌రికీ తెలిసిందే. ఇక మళ్లీ క‌రెంటు ఎప్పుడు వ‌స్తుందా, అస‌లు వ‌స్తుందా, రాదా అని ఎదురు చూస్తాం. 5-10 నిమిషాల్లో క‌రెంట్ వ‌స్తే ఓకే లేదంటే దాని కోసం ఎదురు చూస్తూ కూర్చోవాల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో ఎంతో విలువైన స‌మ‌యం వృథా అవుతుంది. అదే క‌రెంట్ ఎప్పుడు వ‌స్తుందో ముందే తెలిసింద‌నుకోండి, అప్పుడు మ‌నం ఏదో ఒక ప్ర‌త్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటాం క‌దా. అప్పుడు మ‌న‌కు టైం క‌ల‌సి వ‌స్తుంది. అయితే మ‌రి, మ‌న ద‌గ్గ‌ర క‌రెంట్ పోతే అస‌లు ఎప్పుడు…

Read More >>

మీకు బైక్ లేదా స్కూటీ లేదా స్కూటర్ ఉందా? అయితే మీరు ఈ తప్పు అస్సలు చెయ్యద్దు చేస్తే…..

January 13, 2017

ఉద‌యాన్నే బైక్, స్కూటీ, స్కూట‌ర్ ల‌ను స్టార్ట్ చేసేట‌ప్పుడు చాలా మంది సెల్ఫ్ తోనే స్టార్ట్ చేస్తారు. ఇది అంత మంచిది కాదు, ఇలా చేయ‌డం వ‌ల్ల బ్యాట‌రీ మ‌న్నిక త‌గ్గిపోవ‌డ‌మే కాక‌, ఇంజిన్ పై కూడా తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతుంది. అందుకే మొద‌ట బండిని స్టార్ట్ చేసేట‌ప్పుడు కిక్ తోనే స్టార్ట్ చేయ‌డం మంచింది. ఎందుకంటే…. రాత్రంత చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో ఉండ‌డం వ‌ల్ల బండి ఇంజిన్ తో పాటు బ్యాట‌రీ కూడా చాలా కూల్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. కూల్ గా ఉన్న ఇంజ‌న్ ను ఆన్ చేయ‌డానికి చాలా ఎక్కువ మొత్తంలో విద్యుత్ అవ‌స‌రం ప‌డుతుంది….

Read More >>

భార్య భర్తని పేరు పెట్టి పిలవచ్చా? అసలు శాస్త్రాల ప్రకారం ఏముంది?

January 12, 2017

మునుపటి కాలంలో అయితే.. ఏవండి…మీరూ….అల్లుడు గారు ఇలా భార్య, భార్య తరుపువారు.. భర్త/అల్లుణ్ణి సంభోదించడం తెలిసిందే. కాని ఈ రోజుల్లో ఆడపిల్లలు, వారింటి తరుపువారు వారిని పేర్లతో పిలవడం పరిపాటి అయ్యింది. మనం ఆచరించిన ధర్మాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రకారం భర్తను, అల్లుడిని గౌరవంగా, మర్యాద పూర్వకంగా పలకరించడం వారికీ తగిన మర్యాద చెయ్యడం హిందూ సంప్రదాయం. పేరు పెట్టి పిలవడాన్ని విన్న వారేమో అలా పిలవకూడదని హితబోధ చేస్తుంటారు. దీనికి ఆడవాళ్లు తమను తాము సమర్థించుకునేందుకు “నాకు ఆయనంటే ఇష్టం కనుక పేరు పెట్టి పిలుస్తాను” అని చెబుతుంటారట. ఇంకా భార్య తరుపు వారు కూడా “నా…

Read More >>