నిరుద్యోగులకు శుభవార్త హైదరబాద్ లో జాబు మేళ

January 20, 2017

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల కోసం ఈ నెల 21,22 తేదీల్లో జాబ్ మేళా జరగనుంది. ESI,EPF కేంద్ర ప్రభుత్వ శాఖల సహకారంతో సికింద్రాబాద్ లోని కీస్ హై స్కూళ్లో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ,ESI బోర్డు సభ్యుడు కే.దిలీప్ కుమార్ తెలిపారు. జాబ్ మేళాలో కోటక్ మహీంద్రాబ్యాంక్, టాటా, ఫ్లిప్ కార్ట్ వంటి 300కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. టెన్త్ ఆ పై విద్యార్హతలున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరంతరం మా సమాచారం కోసం www.timesebuzz.com ను సందర్శించండి. అందరికి ఉపయోగ పడేలా షేర్ చెయ్యండి

Read More >>