ఈ అమ్మాయి 10 మంది అబ్బాయిల్ని ఏం చేసిందొ తెలుసా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఏంటో మీరే తెలుసుకోండి

April 25, 2017

మారుతున్న కాలానికి అనుగుణంగా అబ్బాయిలు ఎంత మారుతున్నారో తెలియదు గాని అమ్మాయిలు మాత్రం తెగ మారిపోతున్నారు. ప్రతి విశయంలో అబ్బాయిలతో పోటీ పడుతూ తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. ముఖ్యంగా చదువులో తమ స్థాయిని ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. ఇలా చేయడం వల్ల అమ్మాయిలకు స్వేచ్ఛను ఇవ్వడంలో తల్లితండ్రులు కూడా మక్కువ చూపుతున్నారు. కానీ కొందరి అమ్మాయిల అత్యుత్సాహం వల్ల ప్రస్తుత రోజుల్లో పేరెంట్స్ మళ్లీ అమ్మాయిలను నిర్బందించే స్థాయికి వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అబ్బాయిలు డబ్బుకు ఆశపడి మోసాలకు పాల్పడుతున్న ఘటనలను ఎన్నో వచ్చాయి. ఇలాంటి తరహాలోనే అమ్మాయిలు కూడా మోసం చేస్తున్నారని…

Read More >>

మధ్యానం పూట ఈ డైట్ తీసుకుంటే నెల రోజుల్లో సన్నగా అవుతారు

April 24, 2017

మూడు పూటలా తినే భోజనంలో చాలా ముఖ్యమైనది మధ్యానం భోజనం అంటే కేవలం టిఫిన్ తినేది కాదు మన బరువుని పెంచాలన్న తగ్గించాలన్న అది మధ్యానం భోజనంతోనే సాధ్యం అయితే దీనిలో ఏ మాత్రం తేడ చేసిన అధిక బరువు పెరగడం లేదా తిండి తగ్గి నిరసించిపోవడం జరుగుతుంది.మరి అలాంటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు చూద్దాము. మధ్యానం భోజనంలో ఏమి తీసుకుంటే సన్నపడతారు:- ఖచ్చితంగా ఇవి తీసుకోవాలి రెండు పల్చని చపాతీలు లేదా పూల్క పప్పు (ఆకుకూర) ఉంటె మంచిది, ఒక కప్పు (ఒక కప్పు అంటే చిన్న ప్లేట్ నిండా అన్నం) అన్నం…

Read More >>

ఇది ఒక్క గ్లాసు త్రాగితే చాలు! ఏమి అవుతుందో మీరే చూడండి

April 22, 2017

వేసవి వచ్చేసింది… వేడితో అనేక సమస్యలు ఎదురవుతాయి. అన్నం తినాలనిపించదు, తినకపోతే ఆకలి. డీహైడ్రేషన్ సమస్య వెన్నాడుతుంది. వేసవిలో ముడిపడి ఉండే సమస్యలకు బార్లీనీళ్లతో చెక్ పెట్టొచ్చు. కేవలం వేసవి సమస్యలకే కాదు… అనేక ఆరోగ్య సమస్యలకు బార్లీ నీళ్లు మంచి ఔషధంలా పనిచేస్తాయి. అంతే కాకుండా గ్లాసుడు బార్లీ నీళ్లు ఈ కింది సమస్యలన్నిటినీ దూరం చేస్తాయి. * మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్ర నాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు, వ్యర్థాలు బయటికి…

Read More >>

ఇప్పుడు మనం తింటున్న పుచ్చకాయ ఎంత దారుణంగా కల్తి అవుతున్నాయో మీరే చూడండి

April 22, 2017

ఇప్పుడు పుచ్చకాయ సాగులో రసాయనాల ప్రభావం పెరిగింది. పుచ్చకాయలకు ఆకర్షణీయమైన ఎర్రని రంగు, తియ్యని టేస్ట్ వచ్చేందుకు ఇంజక్షన్‌ ఇస్తున్నారు. పుచ్చ పాదుకు పూత వచ్చాక కాయగా మారి పెద్దదయ్యేందుకు కనీసం 45 రోజులు పడుతుంది. అప్పుడే అది పక్వానికి వస్తుంది. వ్యాపారులు మాత్రం పుచ్చకాయలకు ఆక్సిటోసిన్‌ అనే రసాయనాన్ని ఇంజక్షన్‌తో ఎక్కిస్తున్నారు. దీంతో కాయ 10 రోజుల్లోపే పెద్దదై పండినట్లు రంగు మారుతుంది. ఇదే మాదిరి పాడి పశువులకూ పాలు త్వరగా ఇచ్చేందుకు పొదుగుకు ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ రసాయనంతో పేగులో పుండ్లు పుడతాయి. గర్భిణులకు గర్భస్రావం అవుతుందని వైద్యులంటున్నారు. అంతేకాదు అన్నిటికన్నా…

Read More >>

స్నానం చేసేప్పుడు ఇలా చేస్తే ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవడమే కాదు ఎన్నో లాభాలు!!

April 22, 2017

నిత్యం స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అందరికీ తెలిసిందే. దేహాన్ని శుభ్రంగా ఉంచ‌డ‌మే కాదు, మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి కూడా స్నానం ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ప‌లు సూచ‌న‌లు పాటిస్తే ఆరోగ్య ప‌రంగా లాభాలు క‌ల‌గ‌డ‌మే కాదు, జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం దేహానికి పాజిటివ్ ఎన‌ర్జీ ల‌భిస్తుంది. దాంతో అంతా మంచే జ‌రుగుతుంది. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్నానం చేసే ముందు నీటిలో కొన్ని న‌ల్ల నువ్వుల‌ను క‌లపాలి. 5 నిమిషాలు ఆగి ఆ నీటితో స్నానం చేయాలి. దీని వ‌ల్ల ఒంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ…

Read More >>

మీకు మామిడి పండు అంటే ఇష్టమా? ఇది చదివితే ఆనందంతో ఇంకో రెండు ఎక్కువ తింటారు..ఎందుకంటే………

April 21, 2017

షుగర్‌ వ్యాదితో బాధపడుతున్న వారు ఏం తినాలి అన్నా భయమే, ఏం తాగాలన్నా భయమే. ఆ భయంతోనే సగం మంది బక్కచిక్కి పోతారు. ప్రస్తుతం మామిడికాయల సీజన్‌ నడుస్తుంది. బయట ఎక్కడ చూసినా కూడా నోరురించే మామిడి కాయలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు మామిడి కాయల రుచులను ఆస్వాదిస్తుంటే షుగర్‌ వ్యాది ఉన్న వారు మాత్రం మామిడి పండ్లను చూస్తూనే ఆస్వాదించాల్సిన పరిస్థితి. మామిడి పండ్లు తియ్యగా ఉండటం వల్ల షుగర్‌ పెరిగే అవకాశాలున్నాయని వాటిని తినకుండా దూరంగా ఉంటారు. వైధ్యులు మరియు నిపుణులు చెబుతున్నదాని ప్రకారం షుగర్‌ వ్యాధి ఉన్న వారు మామిడి పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు….

Read More >>

పొట్ట మరియు ఇతర శరీరంలోని భాగాలలో ఉన్న ఫ్యాట్ కరగాలి అంటే టిఫిన్ తిన్న అరగంట త్రాగాలి

April 20, 2017

బరువు తగ్గడం చాలా సులువు అలాగే చిన్న చిన్న చిట్కాలు అనేది పాటించకపోతే అదే బరువు తగ్గడం కష్టం అవుతుంది కాని ప్రస్తుతం తినే ఆహారంలో చాలా కలుషితాలు ఉంటున్నాయి అయితే ఆ మలినాలు అన్ని పొవాడానికి మనం సహజసిద్దమైన ఆహారాన్ని తీసుకుంటే అది ఎంతో ఉపయోగకరమైన ఫలితాలను ఇస్తుంది.అయితే ఆ మలినాలతో (టక్సిన్స్) పాటు ఫ్యాట్ కూడా కరిగిపోతుంది.అలాంటి ఒక సహజ సిద్ధమైన ఫ్యాట్ కరిగించే డ్రింక్ ఇప్పుడు మనం చూద్దాము. తయారి విధానం:- ముందుగా ఒక గాజు సీసాలో అల్లం తురుము వెయ్యాలి,ఇప్పుడు వేడి వేడి నీళ్ళు ( మరుగుతున్న నీళ్ళు) దానిలో పొయ్యాలి,ఇప్పుడు దానిలో…

Read More >>

కందిపప్పుతో చేసిన ఈ రసం త్రాగితే ఎలాంటి పొట్ట లేదా మొండి బరువు అయిన 10 రోజుల్లో తగ్గిపోతుంది

April 19, 2017

అధిక బరువు వల్ల వయసుతో సంబంధం లేకుండా  ఏదోక రోగం అధికబరువు లేదా పొట్ట ఉన్నవాళ్ళకి వస్తూనే ఉంది,అయితే  అధికబరువు వల్ల వచ్చే అనారోగ్యం చాప కింద నీరులా దాని నష్టం అది చేసుకుంటూ పోతుంది,దీనివల్ల ఎవరైనా సరే చేసే మొదటి పని డైటింగ్ నిజానికి డైటింగ్ అనేది సరైన పద్ధతి అయిన సరే డైటింగ్ చెయ్యడం వల్ల జుట్టు రాలడం లేదా నీరసం రావడం నిద్ర లేమి లాంటి సమస్యలు వస్తాయి.మరి దీనికి ఏమి చెయ్యాలి? అంటే సాధారణంగా మంచి భోజనం చేస్తూ కొన్ని సహజమైన సూప్ తీసుకోవాలి,సూప్ అంటే ఎదో ప్యాకెట్లో అమ్మేవి కాకుండా మనం…

Read More >>

ఇంటి మూలాల్లో ఇవి ఉంచితే ఆ ఇంట్లో వాస్తు దోషాలు పోయి అదృష్ట దేవత ఆ ఇంటిని వరిస్తుంది

April 19, 2017

ఇంటి మూలాలు చాలా ముఖ్యమైనది ఏ దిక్కుకి అధిపతి అయిన ఆ ఇంటి మూలలో ఉంటాడు అని వాస్తు శాస్త్రం చెబుతోంది.మరి ఇంట్లో ఏ మూలలో ఎలాంటి వస్తువులు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాము. నైరుతి మూలలో నైరుతి మూల అనేది భార్య భర్త లేదా ఆ ఇంటి మనఃశాంతికి సంభందించినది అయితే నైరుతి మూలలో లేదా నైరుతి వైపు ఇంట్లో చేపల తొట్టి అంటే అక్వేరియమ్ ఉంటె మంచిది లేదా నైరుతి భాగంలో ఉండే దక్షిణం వైపు బరువైన బీరువా ఉంటె ఆ ఇంట్లో ధనం ఎక్కువగా నిలుస్తుంది. ఈశాన్య మూలలో ఈశాన్య మూల అనేది సాక్షాత్తు శివుడు…

Read More >>

ఇది కనుక వారానికి రెండు సార్లు త్రాగిన జన్మలో చెడు కొలెస్ట్రాల్‌, గుండె స‌మ‌స్య‌లు, కిడ్నీ ప్రాబ్ల‌మ్స్ ఇక రావు

April 19, 2017

చూడ చ‌క్క‌ని ఎరుపు రంగులో కంటికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌న‌బ‌డే దానిమ్మ పండ్లలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో కీల‌క పోష‌కాలు ఉన్నాయి. విట‌మిన్ సి, ఇ, బిలు స‌మృద్ధిగా దొరికే పండ్ల‌లో ఇది కూడా ఒక‌టి. బీటా కెరోటిన్‌, ఫైబ‌ర్ వంటివి కూడా దానిమ్మ పండ్లలో ఎక్కువే. ఈ క్ర‌మంలో దానిమ్మ పండ్ల‌ను నిత్యం మ‌న ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో, దాని వ‌ల్ల ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. దానిమ్మ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల వాటిలో ఉండే ఔష‌ధాలు ర‌క్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును…

Read More >>