శివుడి గుడిలో ప్రదక్షిణాలు చేస్తున్నారా? శివాలయంలో అన్ని దేవాలయల్లో లాగా ప్రదక్షిణం చెయ్యరాదు

January 23, 2017

దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే… శివుడు దేవదేవుడు. అంటే… దేవుళ్లకే దేవుడు. కాబట్టి… ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా… పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ… గుడిలోని శివలింగాన్ని అభిషేకించి, పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి వుంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని…

Read More >>

23-01-2017 ఇవాల్టి (సోమవారం) రాశి ఫలితాలు మీకోసం (కన్యా రాశి తరువాత రాశులు)

తులా రాశి వారికి జాతక ఫలితాలు (Monday, January 23, 2017) మీరు ప్రయాణాన్కి బలహీనంగా ఉన్నారు కనుక దూరప్రయాణాలు ,తప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఇంతకు ముందు మీదగ్గర ఉన్నవాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. క్రొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీనిగురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మీరెన్ని విలువైన కానుకలు/ బహుమతులు ఇచ్చినా మీ ప్రియురాలి మూడ్ ని మార్చడానికి సహాయపడకపోవచ్చును. మీ బలాలు, బలహీనతలు ఏమిటో ఆపీసులో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. ఈ రోజు మీకు…

January 23, 2017
Read More >>

23-01-2017 ఇవాల్టి (సోమవారం) రాశి ఫలితాలు మీకోసం

January 23, 2017

మేష రాశికి జాతక ఫలితాలు (Monday, January 23, 2017) నిరాశ నిసృహ మిమ్మల్ని లోబరచుకోనివ్వకండి కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. కోపం రాజుకుంటుంది, తప్పనిసరి- కానీ మీ నాలుకను అదుపులో పెట్టుకొండి. అందువలన, మీరంటే ఇష్టపడి శ్రద్ధ చూపేవారి మనసులను గాయపరిచి, హర్ట్ చెయ్యకుండా ఉంటారు చిన్నపాటి అభిప్రాయ భేదాలవలన, రొమాన్స్ కి మొట్టికాయ పడుతుంది. ఆఫీసులో వీడియోగేమ్స్ ఆడటం మీకు చాలా నష్టం చేయవచ్చు. కాబట్టి ఈ రోజు వాటికి కాస్త దూరంగా ఉండండి. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీరు…

Read More >>

గోవింద అనే పదం ఎలా పుట్టిందో తెలుసా? గోవిందా! అంటే అర్ధం తెలిస్తే జన్మధన్యమే..

January 22, 2017

గోవింద అనగానే ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అనే మాట ప్రతీ తెలుగువాడికి వెంటనే మదిలో మెదులుతుంది. ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామస్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అసలు గోవిందా అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే, గోకులంనాటి కథ తెలుసుకోవాలి. గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురి అయ్యారు… తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. అటువంటి పరిస్థితుల నుంచి…

Read More >>

లక్ష్మికాటాక్షం కోసం రోజు సాయంత్రం 6 గంటల తరువాత ఏమి పనులు చెయ్యాలి? ఏమి పనులు చెయ్యకూడదు

January 22, 2017

సాయంత్రం దీపాలు పెట్టే సమయానికి అవి చెయ్యవచ్చు, ఇవి చెయ్యకూడదు అని ఇలా అనేక సూచనలు చెబుతుంటారు మన పెద్దలు. సాయంత్రం వేళ ఆచరించాల్సిన అనేక నియమాలను ధర్మశాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. దీపాలు పెట్టేవేల ఇంటికి ముందు తలుపులు తెరిచి ఉంచాలని, వెనక తలుపులు మూసి వెయ్యాలని, దీపాలు పెట్టాక గోర్లు కత్తిరించకూడదని, ఏడవకూడదని, తల దువ్వకూడదని, సంధ్య సమయం లోపలే ఇంటిని శుబ్రం చేసుకోవాలని.. ఇలా అనేకం చెబుతూ ఉంటారు. అయితే ఇవన్ని ఎందుకు చెబుతారు అనేది చాల మందికి తెలియదు. వీటన్నిటికీ కూడా ఒక ముఖ్యమైన కారణం ఉంది. సాయంత్రం వేల జ్యేష్టా దేవి వెనుక ద్వారం…

Read More >>

22-01-2017 ఇవాల్టి (ఆదివారం) రాశి ఫలితాల కోసం

January 22, 2017

మేష రాశికి జాతక ఫలితాలు (Sunday, January 22, 2017) అనుకోని ప్రయాణం బాగా అలసటగా ఉంటుంది, మిమ్మల్ని చీకాకుపరుస్తాయి, మీకండరాలకు నూనెతో మర్దనా చేస్తే కొంత రిలీఫ్ వస్తుంది. క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించ డానికి మంచిరోజు. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్/ ఐస్ క్రీములు , చాక్లెట్లు తినే అవకాశమున్నది. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు…

Read More >>

22-01-2017 ఇవాల్టి (ఆదివారం) రాశిఫలితలు మీకోసం

తులా రాశి వారికి జాతక ఫలితాలు (Sunday, January 22, 2017) మీరు ఆరోగ్య సమస్యవలన ఒక ముఖ్యమైన పనికి వెళ్ళ లేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తోంది. కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీ కున్న నైతిక బలాన్ని వాడండి. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగ చూసుకొండి. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేసారో చూపడానికి వికసిస్తుంది. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్…

January 22, 2017
Read More >>

మహా ప్రజ్ఞాశాలి చానిక్యుడి ప్రకారం ఇలాంటి వ్యక్తులకి దూరంగా ఉంటె మనకు నష్టం జరగదు

January 21, 2017

కొన్ని విలక్షణమైన వ్యక్తిత్వాలు, మనస్తత్వం కలిగిన వ్యక్తులతో ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వీలైతే వారి నుంచి సాధ్యమైనంత దూరంగానూ ఉండాలి. దీనిని గనుక విస్మరిస్తే వారినుంచి మనకు కష్టాలు, నష్టాలు కలిగే ప్రమాదాలే ఎక్కువ. దీంతో మన జీవితంలో ఉన్న కొద్దిపాటి సంతోషం ఆవిరైపోతుంది. ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తుల నుంచి వీలైనంత దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే ఇటువంటి వారు ఇతరులు బాధపడుతుంటే లోలోపల ఆనందిస్తారు. కొన్ని సార్లయితే వారి ఆనందం బయటక్కూడా కనిపిస్తుంది. ఇక ఇందులోనే మహా క్రూయల్ నేచుర్ కొందరుంటారు. వీరైతే చుట్టుపక్కల వారికి ఎప్పుడూ కష్టాలు, నష్టాలు కలిగిస్తూ వారు బాధపడుతుంటే…

Read More >>

ద్రిష్టి దోషం ఇన్ని రకాలు ఉన్నాయని మీకు తెలుసా? మీకు దిష్టి దోషం కలగకుండా ఉండాలంటే ఇలాగా చేయచ్చు

January 21, 2017

నమ్మకం ఒక బలమైన శక్తి అంటారు. దిష్టిని కొందరు మూఢనమ్మకమని తీసిపారేస్తారుగాని చాలా మందికి దీనిపై అపారమైన నమ్మకం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనిస్తే మంచితనం, సహనశీలత్వంతో పాటు చెడూ, దురాశ కూడా కనిపిస్తాయి. చెడు వివిధ సంస్కృతుల్లో వివిధ రకాలుగా ఉండి అనేక రకాలైన ప్రభావాలని కలుగచేసేదిగా ఉంటుంది. అన్ని సంస్కృతుల్లో సాధారణంగా కనిపించే నెగెటివ్ ఎనెర్జీనే “కను దృష్టి దోషం” లేదా “దిష్టి దోషం” అంటారు. కపట బుద్ధితో చూసే చూపు వల్ల అనుకోని ప్రమాదాలో లేక ఇతర రకాలుగా నష్టమో జరుగుతాయని నమ్మకస్తుల ఉవాచ. ఒకరంటే శతృత్వం లేదా వారంటే పడకపోవడం…

Read More >>

ఇలాగా ప్రతి శనివారం చేస్తే వెంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందడమే కాకుండా శనిదోషం కూడా పోతుంది

January 21, 2017

కలియుగ దేవుడు శ్రీనివాసుడు ఎలాంటి ఆపదలు అయిన తీర్చే ఆపద మొక్కులవాడు అయితే మనిషి జీవితకాలంలో శనిదేవుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే అది పోవాలంటే వెంకటేశ్వరస్వామికి ప్రతినిత్యం పూజలు చెయ్యాలి,ఎందుకంటే అయన కరుణ ఉంటె మనకి ఎలాంటి దోషాలు రావు.అయితే ప్రతి శనివారం ఇలాగా చేస్తే మనకి అయన కటాక్షం కలగడమే కాకుండా శనిదోషం దరికి రాదు ఏమి చెయ్యాలి? శనివారం ఉదయాన్నే నిద్ర లేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వరస్వామికి అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి (సంకల్పం అంటే మీ కోరిక మీరు చేసే పూజ గురించి చెప్పుకోవచ్చు) ముందుగా బియ్యంపిండి పాలు ఒక చిన్న…

Read More >>