తెలుగు జాతి వీరుడి జైత్రయాత్ర “గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి” సినిమా రివ్యూ మీకోసం

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

గౌతమి పుత్ర శాతకర్ణి రివ్యూ ..!
టైటిల్‌: గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి
బ్యాన‌ర్‌: హిస్టారిక‌ల్ మూవీ
న‌టీన‌టులు:యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రేయ శరన్, హేమమాలిని, కబీర్ బేడీ త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్
మ్యూజిక్‌: చిరంతన్ భట్
ఆర్ట్‌: భూపేష్ భూపతి
పాట‌లు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
డైలాగ్స్‌: సాయిమాధవ్ బుర్ర
ఫైట్స్‌: రామ్-లక్ష్మణ్
సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు
సమర్పణ: బిబో శ్రీనివాస్
నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు
ద‌ర్శ‌క‌త్వం: జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌)
ర‌న్ టైం: 2 గంట‌ల 12 నిమిషాలు
సెన్సార్ స‌ర్టిఫికెట్‌: యూ/ఏ
రిలీజ్ డేట్‌: 12 జ‌న‌వ‌రి, 2016
నంధమూరి యువరత్న బాల‌కృష్ణ కెరియర్లో100వ చిత్రం గ అత్యంత ప్రతిష్టాత్మకంగ తెరకెక్కిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి .గమ్యం,వేదం ,కంచే వంటి వైవిద్య సినిమాలకు దర్శకత్వం వహించిన క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగ ,శ్రియా సరన్ హీరోయిన్ గ ణటించింది .అయితే ఇది బాలయ్య కెరియర్లో100 వ చిత్రం కావడంతో ఈ చిత్రం పై నంధమూరి అభిమానులు ఆసలు గట్టిగానే పెట్టుకున్నారు . ఇప్పటికే రిలిజ్ అయిన ట్రైలర్,పాటలు ఈ చిత్ర అంచనాలను అభిమానూలలో తార స్తాయి కి పెంచేసాయి .మరి ఈ చిత్రం ఆ అంచనాలను ఎంతవరకు నిలబెట్టుకుందో మన మాసినిమా.నెట్ సమిక్షలో చూద్దం

కధ :

క్రీ.శ.12 వ మద్యకాలంలో అదికారం కోసం ఒకరుఒకరు కొట్టుకుంటారు ఇదే ఆశరాగ తిసుకుని పొరుగు దేశస్తులు మన పై దండయాత్ర చేసి కొన్ని రాజ్యాలను  ఆదినంలోకి తిసుకుంటారు .అయితే ముక్కలు ముకలుగు విడి విడిగా వుంటే మనకి ఔటమి తప్పదని అందరం  కలిసుంటే ఎవరినైన ఎదురించచన్ని  శాతకర్ణి చిన్నపటినుంచి ఆ సిదాంతాన్ని అనుశరిస్తాడు ఆక్రమంలోనేతన తల్లి పేఎరు ను తన పేరు ముందు పెట్టి కొత్త సంప్రదాయానికి తెర లేపుతాడు .అయితే ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధానిగా ఉన్న అమ‌రావ‌తి (గుంటూరు జిల్లాలో ఉన్న ప్ర‌ముఖ పంచారామ క్షేత్రం) ని రాజ‌ధానిగా చేసుకుని తన పాలన కొనసాగిస్తుంటాడు .అయితే గ్ర్రికులు భారతదేశంపై దండేతుత్తారు .అదే క్రమంలో తన సొంత రాజ్యంలోనే అతనై పై కుట్ర జరుగుతుంది ..అయిన సరే ఏదిఏమైన గ్ర్రికులను ఓడించి దేశాం మీసం తిప్పలనుకుంటాడు.అయితే ఈదే పోరు కు బహుస తనకు జరగకూడని ఆపయం జరిగిన తరువాత రాజ్యపాలనకు తన కొడుకుని కూడ యుద్దానికి తిసుకువెల్తాడు…యూద్దం హోర హోర గ జరుగుతున్న తరుణంలో శాతకర్ణి సైన్యాన్ని తిప్పికొడుతుంటారు గ్రికులు ,ఇక చెసేది లేక శాతకర్ణి వారిపై ఎదురుదాడికి దిగుతాడు ..ఆ తరువాత ఎమయ్యింది ? శాతకర్ణి గ్రికులను ఓడించాడా ? అశలు ఆ యుద్దం లో ఏంజరిగింది ? శాతకర్ణ్ణి తెలుగు క్యాతిని దశదిశల ఎలా వ్యాపించాడు ? ఇటువంటి ప్రశ్నలను చూడలంటే కచ్చితంగ శాతకర్ణి చూడాల్సిందే 
నటినటుల పెర్పామెన్స్ : 100 వ చిత్రం గ బాల‌కృష్ణ ఇటువంటి చారిత్రక చిత్రం ఎంపిక చేసుకున్నందుకు మనం ముందుగ ఆయనను అబినందించాలి . అయితే ఒక చారిత్రక సినిమాలలో బాలయ్య నటణ గురించి మనం ఈ రోజు ప్రెత్యేకంగ మాట్లాడుకోవకర్లేదు .గతంలో ఆయన చేసిన పౌరాణిక చిత్రాలే అందుకు ఉదాహరణ .అయితే ఈ చిత్రం లో బాలయ్య తన నటవిశ్వరూపం చూపించాడు .ముక్యంగ శాతకర్ణి గ ఆ రాజ్యశాన్ని తన దైన శైలిలో చూపించాడు.ఇక బాలయ్య చెప్పిన డైలాగ్స్ దియాటర్లో కేక పెట్టించాయి .ముక్యంగ యుద్ద సన్నివేశాలలో బాలయ్య నటణ హైలెట్ అని చెప్పచు .నిజానికి ఈ వయ్యసులో అటువంటి పొరాట సన్నివేశాలు చెయ్యగలగడం అంత ఇజి మ్యాటర్ కాదు .వయ్యసు 55 పైబడిన తనలో ఏమాత్రం శక్తి తగ్గలేదు అని మరో సారి నిరుపించాడు .ఇక ఇక వ‌శిష్ట దేవిగా శ్రియ తన పాత్రకు న్యాయం చేసింధి .ఇక శాతకర్ణి తల్లి పాత్రలో హేమ‌మాలిని చాల హుందాగ మంచి నటణ నైపున్యాన్ని కనబరిచింది .ఒక రకంగ ఆమేపాత్ర ఈ చిత్రానికే హైలెట్
టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్స్
ముందుగ మనం ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ జ్ఞాన‌శేఖ‌ర్ ఈ చిత్రానికే హైలెట్ .ప్రతి ఫ్రేం లోను రిచ్ నేస్ కనిపిస్తుంది. ముక్యంగ యుద్దసన్నివేసాలలో ఆయన కెమర మాయజాలం ప్రేక్షకుడిని కట్టిపదేసింది .ఇక ఆ తరువాత సంగిత దర్శకుడు చిరంత‌న్ భ‌ట్ పాటలతో పర్వాలేదనిపించిన ఆర్.ఆర్ మటుకు చాల బాగ చేసాడు . ఇక పాటలలో సిరివెన్నల సితరామశాస్త్రి గారి సాహిత్యం గురించి మనం ఈ రోజు ప్రెత్యేకంగ చెప్పుకోవాల .అయితే ఇక్కడ మనం ముక్యంగ మాట్లాడుకోవాల్సింది ఈ చిత్రానికి మాటలు రాసిన బుర్రా సాయిమాధ‌వ్ ,తన పదునైన మాటలు ఈ చిత్రానికి మేన్ హైలెట్

 

దర్శకత్వం:
ముందుగ మనం ఈలాంటి కధ తీసుకుని దానిపై ఎంతో నమ్మకంతో తెరకెక్కించిన క్రిష్ ని మనం అభినందించాలి .ఇప్ప టికే  పలు వైవిద్య సినిమాలతో తనలోని క్యాలిబర్ ని చాటుకున్న క్రిష్ ఈ చిత్ర విషయంలో మరో మెట్టు ఎక్కడనే చెప్పాలి .ముక్యంగ తనకు ఇ కధ పై వున్న మక్కువ మనకి తెర మీద కనపడింది .అయితే చిత్ర నరేషన్ ఫస్ట్ హాఫ్ చాల బాగ తెరకెక్కించిన క్రిష్ సెకండాఫ్ స్టార్టింగ్ లో మాత్రం కుంచం బోరింగ్ సీన్స్ తో స్లో నరేషన్ ఎదో మిస్ అవుతున్నం అనే ఫీల్ కలుగుతుంది .  క్రిష్ తన డైరక్షన్ ప్రతభ బాగ చూపించాడు …బాలయ్య పంచ్ డైలాగ్స్ .యుద్ద సన్నివేశాలలో గ్రాఫిక్ వర్క్ అంత బాగ ఆకట్టుకున్నాడు .ముక్యంగ ఈ చిత్ర రన్ టైం తక్కువగ వుండటం మంచి ప్లస్ అయ్యింది 
ప్లస్ పాయింట్స్:
 బాలయ్య నటణ ,
 వార్ సీన్స్  
 డైలాగ్స్ ,
 సినిమాటోగ్రఫి 
 ఆర్.ఆర్ .
నటినటుల నటణ
కధ,
స్క్రీన్ ప్లే,దర్శకత్వం
మైనస్ పాయింట్స్ :
సెకండ్ ఆఫ్ లోస్లో నరేషన్
కొన్ని సీన్స్
మా మాట : పండగ ముందే తెచ్చిన బాలయ్య
timesebuzz.com రివ్యూ : 3.5

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి